Homeజాతీయఐపీఎల్ 2026- ఈ విష‌యాలు మీకు తెలుసా

ఐపీఎల్ 2026- ఈ విష‌యాలు మీకు తెలుసా

మొత్తానికి క్రికెట్ అభిమానులు ఐపీఎల్ 2026 సీజ‌న్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇలాంటి వేళ ఐపీఎల్ సీజ‌న్ కు సంబంధించి మ్యాచులు ఎప్పుడు జ‌రుగుతాయి అనే షెడ్యూల్ విడుదల అయింది. అయితే నాలుగు రాష్ట్రాల్లో ఎన్నిక‌లు ఉండ‌టంతో మొద‌టి విడ‌త షెడ్యూల్ ప్ర‌క‌టించారు. ఇక ఎన్నిక‌ల బ‌ట్టి మిగతా మ్యాచ్‌ల షెడ్యూల్ తరువాత విడుదల అవుతుంది.

IPL 2026 ముఖ్య వివరాలు చూస్తే

ఈ సీజన్: 19వ IPL సీజ‌న్

ప్రారంభ తేదీ: 28 మార్చి 2026

ఫైనల్: 31 మే 2026

మొత్తం జట్లు: 10 ఆడ‌నున్నాయి

మొత్తం మ్యాచ్‌లు: సుమారు 84

డిఫెండింగ్ ఛాంపియన్: Royal Challengers Bengaluru

ఇక 2026 సీజ‌న్లో ఏఏ జ‌ట్లు ఆడ‌నున్నాయి అనేది చూస్తే

Chennai Super Kings

Mumbai Indians

Royal Challengers Bengaluru

Kolkata Knight Riders

Delhi Capitals

Sunrisers Hyderabad

Rajasthan Royals

Punjab Kings

Lucknow Super Giants

Gujarat Titans

IPL 2026 ప్రారంభ మ్యాచ్

తేదీ: 28 మార్చి 2026

మ్యాచ్:

Royal Challengers Bengaluru vs

Sunrisers Hyderabad

స్థలం: M. Chinnaswamy Stadium

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments