మొత్తానికి క్రికెట్ అభిమానులు ఐపీఎల్ 2026 సీజన్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇలాంటి వేళ ఐపీఎల్ సీజన్ కు సంబంధించి మ్యాచులు ఎప్పుడు జరుగుతాయి అనే షెడ్యూల్ విడుదల అయింది. అయితే నాలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు ఉండటంతో మొదటి విడత షెడ్యూల్ ప్రకటించారు. ఇక ఎన్నికల బట్టి మిగతా మ్యాచ్ల షెడ్యూల్ తరువాత విడుదల అవుతుంది.
IPL 2026 ముఖ్య వివరాలు చూస్తే
ఈ సీజన్: 19వ IPL సీజన్
ప్రారంభ తేదీ: 28 మార్చి 2026
ఫైనల్: 31 మే 2026
మొత్తం జట్లు: 10 ఆడనున్నాయి
మొత్తం మ్యాచ్లు: సుమారు 84
డిఫెండింగ్ ఛాంపియన్: Royal Challengers Bengaluru

ఇక 2026 సీజన్లో ఏఏ జట్లు ఆడనున్నాయి అనేది చూస్తే
Chennai Super Kings
Mumbai Indians
Royal Challengers Bengaluru
Kolkata Knight Riders
Delhi Capitals
Sunrisers Hyderabad
Rajasthan Royals
Punjab Kings
Lucknow Super Giants
Gujarat Titans
IPL 2026 ప్రారంభ మ్యాచ్
తేదీ: 28 మార్చి 2026
మ్యాచ్:
Royal Challengers Bengaluru vs
Sunrisers Hyderabad
స్థలం: M. Chinnaswamy Stadium

