పవన్ కళ్యాణ్ చేసిన రీమేక్ సినిమాలు ఇవే
మెగాస్టార్ చిరంజీవి టాలీవుడ్ లో అగ్రస్టార్ హీరో . ఆయన తర్వాత అంతటి ఫేమ్ సంపాదించుకున్నారు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. ఇక రాజకీయాల్లో కూడా ఆయన హీరోగా నిలిచారు. ఏపీకి ఉపముఖ్యమంత్రి అయ్యారు. ఏపీలో కూటమి విజయానికి ప్రధాన కారకుడు పవన్ కల్యాణ్ అనే చెప్పాలి. ఇక పవన్ కల్యాణ్ సినిమా ఎంట్రీ కూడా అనుకోకుండానే జరిగింది. చిరంజీవి భార్య సురేఖ సలహాతో ఆమె సపోర్ట్ తో హీరోగా వచ్చారు పవన్ కల్యాణ్.
అయితే ఆయన కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి. అలాగే ఎక్కువ రీమేక్ సినిమాలు చేసిన హీరో కూడా ఆయనే. మరి ఆయన చేసిన రీమేక్ సినిమాల గురించి ఇప్పుడు ఈ స్టోరీలో చూద్దాం.
1.అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి 1996 లో ఈ సినిమా వచ్చింది
2. గోకులంలో సీత 1997 లో ఈ సినిమా వచ్చింది
3. సుస్వాగతం 1997 లో ఈ సినిమా విడుదలైంది
4. ఖుషీ ఈ సినిమా 2001లో విడుదలైంది
5. అన్నవరం 2006లో ఈ సినిమా విడుదలైంది.
6. తీన్ మార్ 2011 లో ఈ సినిమా విడుదలైంది
7. గబ్బర్ సింగ్ 2012 లో ఈ సినిమా విడుదలైంది
8. గోపాల గోపాల 2015 లో ఈ సినిమా విడుదలైంది
9.కాటమరాయుడు 2017 లో ఈ సినిమా విడుదలైంది
10. వకీల్ సాబ్ 2021 లో ఈ సినిమా విడుదలైంది
11. బ్రో 2023 లో ఈ సినిమా విడుదలైంది
12. భీమ్లా నాయక్
ఈ సినిమాలు అన్నీ రీమేక్ చేశారు పవన్ కల్యాణ్. చాలా వరకూ సూపర్ హిట్ గా ఆయన కెరియర్ లో ఈ సినిమాలు నిలిచాయి.

